TPT: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గూడూరులోని రహదారులు చిత్తడిగా మారాయి. చిన్నపాటి వర్షానికి రహదారులు వర్షపు నీరు గుంతలలో చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా, రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి రహదారులన్నీ చిత్తడిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారిన రహదారులు


