HNK: ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన సందీప్, రవిత్రేయని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నెల 16న ఐనవోలులోని సందీప్ అక్క స్వప్న ఇంటికి వచ్చిన రవిత్రేయనిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకున్న స్వప్నపై దాడి చేశారు. ఆదివారం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
తెలంగాణ
యువతి అపహరణ.. కేసు నమోదు


