NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కరా వేదికను తాత్కాలిక రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిమత్నమై ఉన్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత యధావిదిగా పీజీఆర్ఎస్ కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్


