హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన ఎన్నికల నామినేషన్ల పర్వం

PPM: పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్సాహంగా ముగిసింది. నిన్న చివరి రోజు కావడంతో ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులు నాలుగు రోడ్ల కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. చైర్‌పర్సన్ అభ్యర్థిగా బెలగం కరుణతో పాటు 36 వార్డుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.