E.G: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని సీతానగరం ఎస్ఐ శ్రీనునాయక్ కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, అనుమతిలేని ర్యాలీలు, డీజేలు నిర్వహించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం నిషిద్ధమన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు సీతానగరం ఎస్సై కీలక సూచనలు


