HNK: సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించి, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని పరకాల ఏసీపీ సతీశ్ బాబు సూచించారు. శాయంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించి, కేసుల వివరాలను ఎస్సై పరమేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు.
తెలంగాణ
బాధితులకు సత్వర న్యాయం అందించాలి: ఏసీపీ


