BPT: పర్చూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక బజారులో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న సీఐ నాగభూషణం, ఎస్సై అంకమ్మరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పర్చూరులో మహిళ ఆత్మహత్య


