అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాత్రి గస్తీ, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు


