కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో ట్విస్టుల మధ్య టీడీపీకి చెందిన గుబ్బల గంగరత్న భవానీ జనసేన గూటికి చేరారు. కూటమి పొత్తులో భాగంగా ఈ చైర్మన్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో రత్న భవానీ భర్త వెంకటేశ్వరరావుతో కలిసి టీడీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన కొన్ని గంటల్లోనే ఆమెను ముమ్మిడివరం ఛైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు
ఆంధ్రప్రదేశ్
పార్టీ మారిన గంటల్లోనే జనసేన టికెట్


