KKD: కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన నాయకుడు యనమల కృష్ణుడు అన్నారు. తునిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీట్ల సర్దుబాటులో అవసరమైతే ఒక మెట్టు కిందకు దిగి సర్దుకుపోతామని స్పష్టం చేశారు. తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సీటును జనసేనకు కేటాయించినందుకు CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుని సీటుపై జనసేనకు యనమల కృష్ణుడు కృతజ్ఞతలు


