హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.1.25 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం

NZB: ఎడపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నవీపేట పోలీసులు సోదాలు నిర్వహించి రూ.1.25 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, విక్రయ దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అధిక వడ్డీకి అప్పులిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమ తెలిపారు.