హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటే లక్ష్యం: ఎంపీ

E.G: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే మూడు పార్టీల ప్రధాన లక్ష్యమని ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే, కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల్లో ట్రిపుల్ ఇంజిన్ పాలన ఏర్పడుతుందని పేర్కొన్నారు.