హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ అభ్యర్థిగా సువర్ణ నామినేషన్

కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి సువర్ణ ఆదివారం RDO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వంతోనే కడప సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేర్చి, స్వచ్ఛమైన పాలన అందించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు మాధవరెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ నేత వాసు ఉన్నారు.