కాకినాడ జిల్లా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బి. లావణ్య వేణి ఆదివారం పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పదవ శక్తిపీఠం పురుహూతికా అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారని దర్శించి పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాదగయ క్షేత్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్


