హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురుషోత్తపురం చెక్‌పోస్ట్ వద్ద రూ.4 లక్షలు సీజ్

SKLM: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్, అధికారులు వాహనాలను నిన్న తనిఖీలు చేశారు. ఈ మేరకు రూ.4 లక్షల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రూ.50 వేలకు మించి నగదు తరలింపు పై నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.