హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పిఠాపురంలో పీజీఆర్ఎస్ రద్దు

KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శివరామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను నేరుగా పీజీఆర్ఎస్ ద్వారా, 'Meekosam.ap.gov.in' ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు.