అన్నమయ్య: జిల్లాలో పోలీస్ పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు ఆదివారం జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున డిసెంబర్ 3 వరకు మదనపల్లెలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర ఫిర్యాదులకు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100/112ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ పీజిఆర్ఎస్ రద్దు: ఎస్పీ


