KKD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, స్టాటిక్ సర్వైలెన్స్ టీం సభ్యులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా నగదు, మద్యం, ఇతర ప్రలోభాల తరలింపును అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏలేశ్వరంలో ముమ్మరంగా వాహన తనిఖీలు


