NDL: నేడు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళి మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాపుల పల్లె గ్రామ సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బనగానపల్లెలో మంత్రి బీసీ పర్యటన


