హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెదిరింపులతో నామినేషన్లు వేయలేకపోయారు: మేడా

E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని, గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినుకొండ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా షేక్ మస్తాన్ వలి నామినేషన్ వేశారని, కూటమి బెదిరింపులతో తమ అభ్యర్థులు నామినేషన్ వేయలేదన్నారు