AP: రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ MPTC, ZPTC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 659 ZPTC, 9,829 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 27వ తేదీ వరకు గడువు ఉండనుంది. 27న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న కౌంటింగ్, ఫలితాలు వెలువడుతాయి.
వార్తలు
నేడు MPTC, ZPTC ఎన్నికలకు నోటిఫికేషన్


