TG: ఫ్యూచర్ సిటీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఇబ్రహీంపట్నంకు చేరుకోనున్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు యంగ్ ఇండియా స్కిట్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు NIUM క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం సమీక్షించనున్నారు.
వార్తలు
నేడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన


