హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రవాణాశాఖ తనిఖీలు.. 7బస్సులపై కేసులు

కోనసీమ: రవాణాశాఖ అధికారులు ఆదివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 7 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20,400 జరిమానా విధించారు. అన్నంపాలెం టోల్ ప్లాజా, భట్నవల్లి వై జంక్షన్ వద్ద నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రూ.9,600, జాతీయ రహదారి 216పై అనధికారికంగా పార్కింగ్ చేసిన మూడు లారీలపై రూ.10,800 జరిమానా విధించారు.