CTR: జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్, కుప్పం, నగరి, పలమనేరు పురపాలక సంఘాల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరులో మేయర్, కార్పొరేటర్ స్థానాలకు 620, కుప్పంలో 300, నగరిలో 297, పలమనేరులో 158 నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
చివరి రోజు భారీగా నామినేషన్లు


