VSP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సమావేశం నిర్వహిస్తారని డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు తెలిపారు. జీవీఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశాలపై చర్చిస్తారని, నాయకులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం


