హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరంలో YCP ముఖ్య నేతల సమావేశం

ASR: చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో ఈరోజు MPTC, ZPTC, సర్పంచులు, YCP సమావేశం జరిగింది. వైయస్సార్ పార్టీ అధిష్టానం ఎవరికి సీటు ఇచ్చిన గెలిపించాలని తీర్మానించారు. ముఖ్యఅతిథిగా YCP సీనియర్ నాయకుడు సుండ్రు చిన్నబ్బాయి, వందల చంటి,గెమ్మెలి శ్రీను, కిలో రాంబాబు, సహా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.