అనకాపల్లి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు-2026కు సాధారణ పరిశీలకుడిగా గోపాలకృష్ణ రోణంకి IAS, వ్యయ పరిశీలకుడిగా రవీంద్ర ధామ IFSలను నియమించినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ఖర్చులపై వారు నిఘా ఉంచుతారని పేర్కొన్నారు. ఫిర్యాదులకు 9440275308, 9440810034 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి ఎన్నికలకు పరిశీలకుల నియామకం


