PLD: జిల్లాలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో 247 వార్డులకు మొత్తం 1,135 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజే 843 నామినేషన్లు వచ్చాయి. పార్టీల వారీగా టీడీపీ 519, వైసీపీ 428, జనసేన 79, బీజేపీ 22, స్వతంత్రులు 63 నామినేషన్లు వేశారు. అత్యధికంగా చిలకలూరిపేటలో 260, సత్తెనపల్లిలో 240, మాచర్లలో 224, వినుకొండలో 174 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
247 మున్సిపల్ వార్డులకు 1135 నామినేషన్లు


