AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. నాలుగో వార్డు నుంచి డాక్టర్ రేణుక భార్గవి, ఆరో వార్డు నుంచి మామిడి శ్రీను, ఐదో వార్డు నుంచి ఆయన సోదరి బాలమ్మ బరిలో నిలిచారు. దీంతో స్థానిక ఎన్నికల్లో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నం ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు


