కశింకోట మండలం ఏఎస్ పేటలో గత రాత్రి దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భవానీ భక్తులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. ‘జై భవాని’ నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: AS పేటలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు


