అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీలోని 44 కౌన్సిలర్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈ విజయం సాధించినట్లు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కార్యకర్తల కృషి, నాయకత్వంపై విశ్వాసమే విజయానికి కారణమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్
44 వార్డులు టీడీపీకి ఏకగ్రీవం!


