హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంజక్షన్ వికటించి మృతి చెందిన వృద్దురాలు

ATP: RMP వైద్యుడు ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే నరసమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మేఘన ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్‌ చేశారు. కేంద్రం నిర్వాహకుడు జీ.రమణకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా అలోపతి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DMHO డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు హెచ్చరించారు.