VZM: స్థానిక సంస్దల ఎన్నికలను పారా మిలిటరీ దళాల బందోబస్తుతో నిర్వహించాలని బొబ్బిలి మాజీ MLA శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం స్దానిక YCP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అరాచకాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు పారా మిలిటరీతో నిర్వహించాలి'


