హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఖాతాలోకి 4 మున్సిపాలిటీలు!

KDP: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో వైసీపీ నుంచి ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఆ నాలుగు స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.