హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ వైసీపీ జెండా ఎగడం ఖాయం

PLD: సత్తెనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని, నాగూర్ మీరా గెలుపు తథ్యమని వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని 36 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, బెదిరింపులకు పాల్పడినా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.