హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి సవిత

SS: రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి సవిత అన్నారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక వైసీపీ దాడులకు పాల్పడుతోందని, ఓటు అడిగే నైతిక హక్కును ఆ పార్టీ కోల్పోయిందని విమర్శించారు. ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసి చూపించిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు.