ATP: అనంతపురం పట్టణానికి చెందిన ప్రముఖులు బీజేపీలో చేరారు. కమలానగర్ వైఎస్ఆర్సిపి మాజీ కార్పరేటర్ గూడూరు మల్లికార్జున, విఆర్ఎస్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి తిరుమల రెడ్డి, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీలోకి అనంతపురం ప్రముఖుల చేరిక


