SS: సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబరు 11 నుంచి 20 వరకు ఈ అలంకార మహోత్సవాలు సాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఖాద్రీ నృసింహ స్వామి వారు శ్రీ మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో మోహిని అలంకారంలో ఖాద్రీ నృసింహుడు


