NTR: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు, సీఐ గురు ప్రకాష్, ఎస్సై శాతకర్ణి తిరువూరులోని పలు పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై పోలీసుల నిఘా


