హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP మేయర్ అభ్యర్థికి బి-ఫారం అందజేత

NTR: వైసీపీ విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం పార్టీ బి-ఫారం అందజేశారు. ఈ సందర్భంగా 31 నుంచి 58వ డివిజన్ల అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.