హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చివరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు: కలెక్టర్

నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జీ.రాజకుమారి ఆదివారం తెలిపారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు ఛైర్‌పర్సన్‌ పదవులకు 88, వార్డు సభ్యుల పదవులకు 1,443 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు వరుసగా 53, 889 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు.