కర్నూలు మాధవి నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లూరు మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, బూత్ ఇన్‌ఛార్జ్‌లతో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు ఇన్‌ఛార్జ్ గౌరు వెంకట రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని చరిత రెడ్డి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష!


