VSP: దేవస్థానం భూములను కాపాడడం స్థానికులుగా మా హక్కు అని 120 వార్డు స్వతంత్ర అభ్యర్థి పాసర్ల ప్రసాద్ అన్నారు. నిన్న సింహాచలం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 750 ఎకరాలు పంచగ్రామ సమస్యలతో ఉన్నాయని, కొన్ని 22ఏ నిషేధిత భూముల్లో చేర్చారని, తద్వారా ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దేవస్థానం భూములపై పోరాడుతా: పాసర్ల ప్రసాద్


