VSP: జీవీఎంసీ ఎన్నికల్లో 74వ వార్డు మాజీ కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కూటమిలో సీట్ల ఖరారు కాకపోవడంతో 91, 93, 95, 96 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రతి వార్డుపై తనకు అవగాహన, పట్టున్నాయని, జనసేన సైనికుల అండతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కూటమి పెద్దల ఆశీస్సులతో తనకు అనుకూలమైన వార్డులో పోటీ చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాలుగు వార్డుల్లో తిప్పల వంశీ రెడ్డి నామినేషన్లు


