తజికిస్థాన్‌లోని దుషాంబేలో నేడు, రేపు జరగనున్న షాంఘై సహకార సంస్థ(SCO) 25వ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఆవిష్కరణలు, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇందులో చర్చించనున్నారు.
వార్తలు
నేడు తజికిస్థాన్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన


