E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాన్ని మోదీ ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆదివారం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఆర్పీసీ పార్టీని ప్రోత్సహించి, గ్యాస్ సిలిండర్‌కి ఓటు వేసి గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో కూటమికి బుద్ధి చెప్పాలి: మేడా


