హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ఘర్షణలు.. 562 మందిపై కేసులు

కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలకు సంబంధించి 562 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడులను అధికారులు తీవ్రంగా పరిగణించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, పులివెందులలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.