PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం డీఎస్పీ శేషయ్య ఆద్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ సారా తయారీ, విక్రయాల నియంత్రణ చర్యలలో బాగంగా సాలూరు పి.ఎస్. పరిధిలో ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో సారా తయారికి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో సాలూరు సీఐ రామకృష్ణ, ఎస్సై పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
300లీ సారా పట్టివేత


