W.G: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) దాసి రాజు ఆదివారం పరిశీలించారు. కౌంటింగ్ గది ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పటిష్టమైన భద్రత మధ్య క్రమబద్ధంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో


