TPT: గురజాలలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో కూటమి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరమే ఏకగ్రీవంపై స్పష్టత రానుంది.
ఆంధ్రప్రదేశ్
గురజాలలో కూటమి అభ్యర్థి ఏకగ్రీవం?


